ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
పొట్ట పెరిగిపొఇ ..జుట్టు రలిపొఇ …
ఈ ఇండస్ట్రీ లో నాకింకా ఎమున్నదక్క
ఎమొన్నదక్కో ఓఓ ఎమున్నదక్క
బి టెక్కు చేసి నాక ( సామి )
హైదరాబాద్ చేరినాక (సామి)
ఎక్ష్పెరిఎన్సె అడుగుతుంటే ఏ ఏ ఏ ...ఆ ఆ అ ఆ ఆ అ ఆ ...
ఎక్ష్పెరిఎన్సె అడుగుతుంటే, ఎంతకావాలంత పెట్టిన , జాబు కొట్టిన బాంచన్ .
ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
ట్రైనింగు ఇవ్వకపోయే (సామి)
క్లైంట్ ఇంతరచ్షన్ అనే (సామి)
కమ్యూనికేషన్ బాలేదంటే ఆ అ ఆ ఆ ....
కమ్యూనికేషన్ బాలేదంటే , కుమిలి ఏడ్చినా , హిందూ పేపర్ ఎయించిన బాంచన్.
ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
ప్రాజెక్ట్ వచ్చింది నాకు (సామి)
పే స్లిప్పు ఇచిర్రు నాకు (సామి)
పే స్లిప్పు చూపించి (సామి)
క్రెడిట్ కార్డు తీసుకున్న ఆ అ ఆ అ ఆ ....
క్రెడిట్ కార్డు తీసుకున్న , అన్ని కొన్న , అప్పులైనయే బాంచన్.
ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
ప్రాజెక్ట్ ఐపోయింది (సామి)
కొత్తదోస్తడన్నాడు (సామి)
బెంచి మీద పెట్టినాడు ఆ అ ఆ అ ...
బెంచి మీద పిట్టినాక , సబ్జెక్ట్ మరిచిపోతి బాంచన్.
ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
హెచ్ ఆరు పిలిచినాడు (సామి)
బూము తగ్గిందన్నాడు (సామి)
బెంచిపై ఉన్నాననిచెప్పి ఆ అ ఆ అ ...
బించిపై ఉన్నానని చెప్పి , బైటకి తోసిండు కొంప ముంచిండు బాంచన్.
ఎమున్నదక్కో ఓఒ ఎమున్నదక్కా …
R.Narayanamurthy -Software Engineer.
ReplyDeleteyep
ReplyDeletepaata masthuga undi....
ReplyDelete